: సీఎంకు చంద్రబాబు లేఖ


తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాసమస్యలపై తమది మడమతిప్పని పోరాటమని చాటే ప్రయత్నం చేశారు. సామాన్యులను పీల్చి పిప్పి చేస్తోన్న మైక్రో ఫైనాన్స్ సంస్థలపై చర్యలు తీసుకోవాలంటూ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి నేడు ఓ లేఖ రాశారు. ప్రజలను బెంబేలెత్తిస్తున్న మైక్రో ఫైనాన్స్ సంస్థల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని కోరారు. అంతేగాకుండా, ఈ తరహా కేసులను ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా పరిష్కరించాలని బాబు తన లేఖలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News