: ఆయుధ కర్మాగారం జీఎం నివాసంలో సీబీఐ సోదాలు


దేశ రక్షణకు చెందిన యుద్ధ ట్యాంకుల తయారీ కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై విచారణకు సీబీఐ సిద్ధమైంది. దీనికి సంబంధం ఉన్న మెదక్ జిల్లా ఎద్దు మైలారంలోని ఆయుధ కర్మాగారం జనరల్ మేనేజర్ పాండా నివాసం, కార్యాలయంలోతో బాటు ఆర్టినెన్స్ ఫ్యాక్టరీలో కూడా సీబీఐ అధికారులు ఈ ఉదయం సోదాలు నిర్వహించారు. పలు రికార్డులను పరిశీలించిన అధికారులు పాండాను విచారిస్తున్నారు. 

  • Loading...

More Telugu News