: అధినేత్రితో సీఎం సమావేశం


రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ రోజు పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితులను ఆమెకు వివరించారు. అవినీతి మంత్రుల తొలగింపు వ్యవహారం, మంత్రి వర్గ విస్తరణ, కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం ... తదితర అంశాలపై ముఖ్యమంత్రి అధినేత్రితో చర్చించినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News