: నెలాఖరులో ఐసెట్ ఫలితాలు 17-05-2013 Fri 10:12 | ఎంసిఎ, ఎంబిఎ కోర్సులలో ప్రవేశాల కోసం ఉద్దేశించిన ఐసెట్ పరీక్ష రాష్ట్రవ్యాప్తంగా ఈ ఉదయం ప్రారంభమైంది. ఈ నెల 19న కీ విడుదల చేసి నెలాఖరులో పరీక్షా ఫలితాలు వెలువరిస్తామని ఐసెట్ కన్వీనర్ చెప్పారు.