: తేలనున్న అవినీతి మంత్రుల భవితవ్యం?


రాష్ట్ర మంత్రివర్గంలో పలువురు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వారి భవితవ్యంపై ఈ సాయంత్రం ఢిల్లీలో కీలక చర్చలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి గులాంనబీ ఆజాద్ తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా మంత్రుల వ్యవహారం చర్చిస్తున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News