: ఫిక్సర్లకు పోలీస్ కస్టడీ


స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో పట్టుబడిన రాజసాన్ రాయల్స్ క్రికెటర్లు శ్రీశాంత్, చండీలా, చవాన్ లు ఈ సాయంత్రం ఢిల్లీలో కోర్టు ఎదుట హాజరయ్యారు. వీరితోపాటు బుకీలకు కూడా ఐదు రోజుల పోలీస్ కస్టడీ విధిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.

  • Loading...

More Telugu News