: కాంగ్రెస్ కు సినీ గ్లామర్ అవసరంలేదు: జీవిత, రాజశేఖర్


టాలీవుడ్ దంపతులు జీవిత, రాజశేఖర్ కాంగ్రెస్ పార్టీపై తమ అభిమానాన్ని మాటల్లో ప్రదర్శించారు. ఎప్పటికీ కాంగ్రెస్ లోనే కొనసాగుతామని చెప్పారు. వీరిద్దరూ నేడు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ముక్కంటి సేవలో తరించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మీడియాతో ముచ్చటించారు. వందేళ్ళ చరిత్ర ఉన్న జాతీయ పార్టీ కాంగ్రెస్ కు సినీ గ్లామర్ అవసరంలేదని ఓ ప్రశ్నకు బదులిచ్చారు.

  • Loading...

More Telugu News