: తీరం దాటిన మహాసేన్ తుపాను


మహాసేన్ తుపాను తీరం దాటింది. బంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్ వద్ద తీరం దాటిన తుపాను ఐదుగుర్ని బలితీసుకుంది. ఇక మనకు తుపాను గండం తీరడంతో రాష్ట్రంలోని ఆరు ఓడ రేవుల్లో ప్రమాదహెచ్చరికలను ఎత్తివేశారు. అయితే, తుపాను ఉత్తర-ఈశాన్యం దిశగా కదిలి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. మత్స్యకారులు 48 గంటలు వేచి చూసి వేటకు వెళ్లాలని అధికారులు సూచించారు.

  • Loading...

More Telugu News