: ఆజాద్ తో సీఎం, బొత్స భేటీ
సీఎం, పీసీసీ చీఫ్ లు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్, కేంద్ర మంత్రి గులాంనబీ ఆజాద్ తో భేటీ కానున్నారు. ఇప్పటికే ఒకసారి ఆజాద్ తో రెండు గంటలపాటు భేటీ అయిన ముఖ్యమంత్రి ఈ రోజు రాత్రి 7 గంటలకు పీసీసీ చీఫ్ తో కలిసి మరోసారి సమావేశమవ్వనున్నారు. ఇందులో ప్రధానంగా పార్టీ వ్యవహారాలు, కళంకిత మంత్రుల అంశంపై చర్చించనున్నారు.