: దేశాన్ని మత పరంగా విభజించే కుట్ర జరుగుతోంది: వెంకయ్య నాయుడు


ప్రధాని దేశానికి భారమయ్యాడంటూ బీజేపీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు తీవ్రవ్యాఖ్యలు చేసారు. హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన అవినీతి ఆరోపణలు వస్తున్నా, పదవిని పట్టుకుని వేలాడుతున్నారంటూ ప్రధానిని విమర్శించారు. ముస్లిం యువకుల కేసుల సత్వర పరిష్కారానికి ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలన్న షిండే వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసారు. షిండే వ్యాఖ్యలు ప్రజల్లో అసమానతలు పెంచుతాయన్నారు. దేశాన్ని మతపరంగా విభజించే కుట్ర జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేసారు.

  • Loading...

More Telugu News