: జగన్ ను 7న హాజరుపరచాలని కోర్టు ఆదేశం


దాల్మియా చార్జిషీటులో సిబిఐ పేర్కొన్న నిందితులకు కోర్టు సమన్లు జారీ చేసింది. వైఎస్ జగన్మోహనరెడ్డి, హోం మంత్రి సబిత, ఇతర నిందితులను వచ్చే నెల 7న విచారణకు హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది.

  • Loading...

More Telugu News