: అంతర్జాతీయ మార్కెట్లలోనూ పడిన బంగారం


కొద్దిరోజులు కుదురుకున్న తర్వాత మళ్లీ బంగారం ధరలు అథోముఖంలో పయనిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ట్రాయ్ ఔన్స్ (31 గ్రాములు) బంగారం ధర 1392 డాలర్ల(సుమారు రూ.75వేలు)కు పడిపోయింది. దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో బంగారం ఈ రోజు రూ.150 తగ్గి 26,150 వద్ద ట్రేడవుతోంది.

  • Loading...

More Telugu News