: నేటి నుంచి ఓటర్ల జాబితా సవరణ


రానున్న సార్వత్రిక ఎన్నికలకు ఓటర్ల జాబితా సిద్దం చేసే పనిని ఎన్నికల సంఘం నేటి నుంచి ప్రారంభించింది. దీనిలో భాగంగా బూత్ స్థాయి అధికారులు ఈ రోజు నుంచి ఇంటింటి పర్యటన చేపట్టి ఓటర్ల నమోదు చేపట్టనున్నారు. దీని వల్ల తప్పుల్లేని ఓటర్ల జాబితాను రూపకల్పన చేసేందుకు వీలవుతుందని ఎన్నికల సంఘం తెలిపింది. ఈ ప్రక్రియ జూన్ 15 వరకూ కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News