anushka: అమెరికాలో అనుష్క సినిమా షూటింగ్ మొదలైపోయింది

- అనుష్క ప్రధాన పాత్రధారిగా 'నిశ్శబ్దం'
- అమెరికాలో అధికభాగం చిత్రీకరణ
- కీలకమైన పాత్రలో మాధవన్
అనుష్క ప్రధాన పాత్రధారిగా హేమంత్ మధుకర్ ఒక థ్రిల్లర్ మూవీని రూపొందించనున్నాడనే టాక్ కొన్ని రోజులుగా వినిపిస్తోంది. కథాపరంగా ఈ సినిమా షూటింగు అమెరికాలో ఎక్కువగా జరపనున్నట్టు చెప్పుకున్నారు. రీసెంట్ గా ఈ సినిమా టీమ్ అమెరికా వెళ్లింది. తాజాగా అక్కడ ఈ సినిమా షూటింగును మొదలుపెట్టేశారు.
