: బాబును పరామర్శించిన కల్యాణ్ రామ్
పాదయాత్రలో వున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును సినీ హీరో, నందమూరి హరికృష్ణ కుమారుడు కల్యాణ్ రామ్ పరామర్శించారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం నల్లకుంటలో ఈ ఉదయం కల్యాణ్ రామ్ చంద్రబాబును కలుసుకున్నారు. అయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.