: 'రూపాయికే ఇడ్లీ' స్ఫూర్తితో మరో రెండు వంటకాలు


చెన్నైలో రూపాయికే ఇడ్లీ పథకం విజయవంతం కావడంతో తమిళనాడు సర్కారు మరో రెండు వంటకాలు చవకగా అందించాలని నిర్ణయించింది. తాజాగా, రూ. 5 కు పొంగల్, రూ.3 కు రెండు చపాతీలు వడ్డించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జయలలిత తమిళనాడు శాసనసభలో నేడు ప్రకటన చేశారు. ఇప్పటివరకు ఉదయం, మధ్యాహ్నం మాత్రమే ఈ కారుచవక అల్పాహారం అందుబాటులో ఉండగా, ఇకనుంచి సాయంత్రం సమయాల్లో కూడా అందిస్తారు.

  • Loading...

More Telugu News