: కడియంకు కండువా కప్పిన కేసీఆర్


మొన్న టీడీపీని వీడిన కడియం శ్రీహరి నేడు టీఆర్ఎస్ సభ్యత్వం స్వీకరించారు. ఈ మధ్యాహ్నం తెలంగాణ భవన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో.. కేసీఆర్ సమక్షంలో ఆయన టీఆర్ఎస్ పార్టీలో అధికారికంగా చేరారు. కడియంకు కండువా కప్పిన కేసీఆర్ ఆయన్ను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాగా, పార్టీలో చేరుతున్న సందర్భంగా కడియం తన అనుచరులతో మూడు వందల వాహనాల్లో తెలంగాణ భవన్ కు విచ్చేశారు.

  • Loading...

More Telugu News