Chandrababu: చంద్రబాబు చిరకాలం ఆరోగ్యంగా ఉండాలి: నరేంద్రమోదీ

  • చంద్రబాబుకు నరేంద్ర మోదీ శుభాకాంక్షలు
  • ట్విట్టర్ లో మెసేజ్ పెట్టిన ప్రధాని
  • నేడు చంద్రబాబు పుట్టిన రోజు

నేడు చంద్రబాబునాయుడు పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా పలువురు ప్రముఖులు, జాతీయ నేతల నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా, ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెడుతూ, "పుట్టినరోజును జరుపుకుంటున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి శుభాకాంక్షలు. చిరకాలం ఆయన ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నా" అని పేర్కొన్నారు.

More Telugu News