: కేన్సర్ ను జయించిన మనీషా కోయిరాల
మొత్తానికి కేన్సర్ మహమ్మారి నుంచి నటి మనీషా కోయిరాలా(42) బయటపడింది. ఒవేరియన్ కేన్సర్ తో బాధపడుతున్న మనీషా న్యూయార్క్ లో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. కేన్సర్ నుంచి విముక్తి లభించిందని, ఇది తనకు మరో జన్మ అనీ మనీషా ఈ రోజు ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది.