Chandrababu: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ
- పసిబిడ్డలాంటి రాష్ట్రాన్ని అప్పగించారు
- ఐదేళ్లు రాత్రింబవళ్లు శ్రమపడ్డాను
- వివేకానందుడి మాటలు స్ఫూర్తిగా తీసుకున్నా
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఎన్నికల ముంగిట రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో ఆయన తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. ఎలాంటి పరిస్థితుల్లో తాను నవ్యాంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయింది, ఈ ఐదేళ్లు తాను ఎంతలా శ్రమకోర్చిందీ లేఖలో వివరించారు. ఈ సందర్భంగా ఆయన వివేకానందుడి మాటలను ఉదహరించడంతో పాటు, గొడ్డలి కథ కూడా చెప్పి ప్రజల్లోకి తన అభిప్రాయాలను బలంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు.
చంద్రబాబు లేఖ పూర్తిపాఠం....