: కడపలో ఉక్కు కర్మాగారం నిర్మించాలంటూ సీపీఐ రాస్తారోకో


కడపలో ఉక్కు కర్మాగారం నిర్మించాలంటూ సీపీఐ ఆందోళన ఉధృతం చేసింది. బ్రహ్మణిని రద్దు చేసి ఆ ప్రాంతంలో ప్రభుత్వ ఉక్కు పరిశ్రమ నిర్మించాలని జిల్లా వ్యాప్తంగా సీపీఐ ఆందోళనలు చేసింది. చెన్నూరు బస్టాప్ వద్ద సీపీఐ నేతలు రాస్తారోకో చేపట్టారు. దీంతో ఈ మార్గంలో భారీగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు పలువురు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News