Inventateq: ప్రెస్ నోట్: 100 శాతం ప్లేస్ మెంట్ అందిస్తున్న సంస్దగా Inventateq
ప్రెస్ నోట్: 2009 లో బెంగళూరు కేంద్రగా ప్రారంభమైన ప్రముఖ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అయినటువంటి INVENTATEQ - JOB ఆధారిత కోర్సులు అందిస్తున్న సంస్దగా నిలిచింది.
ఈ సంస్ద బెంగళూరులో విస్తరించి ఉన్న నాలుగు బ్రాంచ్ లలో Digital Marketing Courses, Data Science course, DevOps training, Big Data, Software Testing, AutoCAD ఇలా ఎన్నో రకాల కోర్స్ లను అతి తక్కువ ధరకే అందిస్తుంది. ముఖ్యంగా Ui Development Angular JS / Node JS, Hadoop training, Python, JAVA వంటి కోర్స్ లు అందించడంలో ఈ సంస్ద అగ్రగామిగా నిలిచింది.
ఇవే కాకుండా AWS Training, Cloud Computing, Artificial Intelligence courses, Machine Learning, RPA, Internet of Things (IoT), Microsoft Azure & .NET Technologies, SalesForce, Data Warehousing, Selenium, Spark and Scala, Oracle SQL, PLSQL, DBA, D2k, Apps, Autodesk CAD 2d and 3d, Catia, Siebel CRM, Block Chain, Tally ERP & GST Accounting, C, C++, Tableau, PHP MYSQL, Human Resources, Softskills ఇలా ఎన్నో రకాల కోర్సులను అందిస్తుంది.
ఎలాంటి ఇంటర్వ్యూ లో అయినా విజయం సాధించే విధంగా మంచి నైపుణ్యం అనుభవం ఉన్న నిపుణలతో ఈ కోర్స్ లు బోధించబడుతున్నాయి. అంతేకాకుండా ఈ కోర్స్ లను మార్కెట్ లోని డిమాండ్ కి తగట్టుగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి అప్ డేట్ చేస్తుంది ఈ సంస్ద.
ముందుగా ఈ సంస్ద విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ అభిరుచులను బట్టి వాళ్ళు ఏ రంగంలోకి వెళ్తే బాగుంటుందో మార్గనిర్దేశం చేస్తుంది. కేవలం ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా ప్రతి విద్యార్థి చేత ల్యాబ్ లో ప్రాక్టీస్ చేయిస్తారు. ఎప్పటికప్పుడు విద్యార్థులకు మాక్ పరీక్షలు, మాక్ ఇంటర్వ్యూల ద్వారా వారిస్కిల్స్ ని పరీక్షిస్తుంటారు.
అలాగే ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఒకేవిధంగా వేగంగా నేర్చుకోలేరు. కాబట్టి కొద్దిగా నెమ్మదిగా నేర్చుకునే వారి మీద ప్రత్యేకంగా మరింత శ్రద్ద చూపిస్తున్నారు.
బెంగళూరులో ఈ సంస్థకు జయనగర్, మరాథహళ్లి, BTM లేఅవుట్, రాజాజీ నగర్, కళ్యాణ్ నగర్ ఇలా నాలుగు ప్రాంతాలలో బ్రాంచ్ లు ఉన్నాయి. అంతే కాకుండా ఇప్పుడు ఈ సంస్ద చెన్నై, హైదరాబాద్ నగరాలకు కూడా విస్తరించింది.
ఇప్పుడే ఈ రంగంలో కొత్తగా అడుగుపెట్టిన ఎంతో మంది విద్యార్థులను నిపుణులుగా తయారు చేసి నేటి ఉద్యోగ ప్రపంచంలో వారు ఎలాంటి పరిస్తితులైన ఎదుర్కొనేలా తయారుచేస్తుంది ఈ సంస్ద. విలువతో కూడిన విద్యను అందించడం ద్వారా ఎంతో మంది నమ్మకాన్ని చూరగొంటున్న ఈ సంస్దఅంచనాలకు మించిన ఫలితాలను అందిస్తుంది.
ఈ సంస్దలో కోచింగ్ తీసుకున్న విద్యార్థులకు ఈ Inventateq సంస్ద స్వయంగా రెసుమె తయారుచేసి, ఇంటర్వ్యూ లకు పంపి ఉద్యోగ అవకాశాలను చూపెడుతుంది. ఆ విధంగా ఈ సంస్దలో కోచింగ్ తీసుకున్న ప్రతి ఒక్కరికి ఉదోగం వచ్చేలా చేస్తున్నారు. ఇప్పటికే Inventateq లో కోచింగ్ తీసుకుని వేలాదిమంది విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలలో ఉద్యోగాలు సంపాదించారు.
కేవలం కోచింగ్ పరంగానే కాకుండా ఈ సంస్ద దేశ, విదేశాలలోని కంపెనీలకు Web Designing & Development, PPC Advertising, SEO వంటి వెబ్ సర్వీసెస్ లను కూడా అందిస్తుంది.
ప్రారంభమైన అతి తక్కువ కాలంలోనే ఎంతో మంది మన్ననలు అందుకుంటూ దేశంలోనే ఉన్నతమైన S సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లలో ఒకటిగా ఈ Inventateq సంస్ద నిలుస్తుంది.
దీనికి సంబంధించి మరిన్ని వివరాల కోసం ఈ సంస్ద వెబ్ సై inventateq.com ని సందర్శించండి.
Inventateq BTM Layout : 08042108236
Inventateq Marathahalli: 08042024661
Inventateq Jayanagar: 08041502315
Inventateq Chennai : 8050585880
FOR Online and Corporate Trainings: 9986917655
Emailid: info@inventateq.com
Press release by: Indian Clicks, LLC