: కళంకిత మంత్రుల వ్యవహారాన్ని అధిష్ఠానమే తేలుస్తుంది: రాయపాటి
రాష్ట్ర మంత్రివర్గంలో కళంకిత మంత్రులను తొలగించే విషయమై పార్టీ అధిష్ఠానమే ఒక నిర్ణయం తీసుకుంటుందని గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు అన్నారు. కేంద్రంలోనూ కళంకిత మంత్రులు వైదొలగారని, ప్రధాని రాజీనామా చేయాల్సిన అవసరం లేదని చెప్పారు.