: టీఆర్ఎస్ నేత స్వామిగౌడ్ కు నోటీసులు


ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినందుకు టీఆర్ఎస్ నేత స్వామిగౌడ్ కు అధికారులు నోటీసులు పంపారు. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి స్వామిగౌడ్ ప్రభుత్వ కార్యాలయాల్లో కరపత్రాలు అంటించి నియమావళిని ఉల్లంఘించినందుకు నోటీసులు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News