: ఇందిరమ్మ కలలుపై సీఎం సమీక్ష


ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కలలు పధకంపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు పలు శాఖలకు చెందిన ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మకలలు ఎలా అమలు అవుతున్నదీ కిరణ్ కుమార్ రెడ్డి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చెయ్యాలని ఆదేశించారు.

  • Loading...

More Telugu News