: సౌదీ కార్మికులకు విముక్తి


సౌదీ అరేబియాలో చిక్కుకుపోయిన భారతీయులకు ఎట్టకేలకు విముక్తి లభించనుంది. భారతీయ కార్మికులకు చెందిన 15 వేల పాస్ పోర్టులను పలు సౌదీ సంస్ధలు రియాద్ లోని భారత ఎంబసీకి అందజేసాయి. దీంతో వలస చట్టాల ఉల్లంఘన (హరూబ్) కేసులు ఎదుర్కొంటున్న భారతీయులు స్వస్థలాలకు చేరనున్నారు. వీరిపై ఇతర కేసులు లేకుంటే భారతదేశానికి తిప్పి పంపుతామని భారత ఎంబసీ డిప్యుటీ చీఫ్ సీబీ జార్జ్ తెలిపారు.

  • Loading...

More Telugu News