: 150 గోవుల మృతి


సింహాచలం గోశాలలో 20 కోడెదూడలు మృతి చెందాయి. గోశాల నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే గోవులు మృతి చెందాయని విశ్వహిందూపరిషత్ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. గోశాల పరిసరాల్లో కనీస వసతులు లేవని, గోవుల సంరక్షణా చర్యల్లోని లోపాల వల్లే గోవులు మృతి చెందాయని ఆరోపిస్తున్నారు. గత వారం రోజుల్లో 150 గోవులు మృతి చెందితే అది సాధారణ విషయంలా దేవాలయ సిబ్బంది నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారంటూ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News