: 17న టెన్త్ ఫలితాలు


పదవ తరగతి ఫలితాలు ఈ నెల 17 వ తేదీన వెలువడనున్నాయి. మార్చి 22 నుంచి ఏప్రిల్ 9 వరకూ జరిగిన పదవతరగతి పరీక్షలకు 12 లక్షల మంది విద్యార్థులు హజరయ్యారు. వీరి పేపర్ల వాల్యుయేషన్ త్వరలోనే పూర్తికానుందని మాధ్యమిక విద్యాశాఖా మంత్రి పార్థసారధి తెలిపారు. దీంతో పదోతరగతి ఫలితాలను 17 ఉదయం 11 గంటలకు మంత్రి విడుదల చెయ్యనున్నారు. ఫలితాలు గ్రేడ్ల వారీగా విడుదలవుతాయి. రీకౌంటింగ్ తో పాటూ రీ వెరిఫికేషన్ కు కూడా అవకాశం కల్పించనున్నారు.

  • Loading...

More Telugu News