: బయ్యారానికి టీడీపీ నేతల బస్సు యాత్ర


టీడీపీ తెలంగాణ ప్రాంత ప్రతినిధులు బయ్యారం బస్సు యాత్ర చేపట్టారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలంటూ టీడీపీ నేతలు అక్కడ ఆందోళన చేయనున్నారు. రక్షణస్టీల్స్ కు బయ్యారం గనుల రద్దు తెలుగుదేశం పార్టీ పోరాటఫలితమేనని ఎర్రబెల్లి తెలిపారు. 'బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు' అంటూ నినదించిన ఎర్రబెల్లి విశాఖస్టీల్ ప్లాంట్ కు ఓబుళాపురం గనులను కేటాయించాలని డిమాండ్ చేశారు. మరో వైపు ఓబుళాపురంలో స్టీల్ ప్లాంట్ నిర్మించాలంటూ సీపీఐ సంతకాల సేకరణ ఉద్యమం మొదలు పెట్టింది.

  • Loading...

More Telugu News