: తిరుమల ఘాట్ రోడ్డులో మరో ప్రమాదం


తిరుమల ఘాట్ రోడ్డులో ఇటీవల తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రోజు మొదటి ఘాట్ రోడ్డులో ఒక వాహనం వేగంగా ప్రయాణిస్తూ కొండను ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న 10 మందికి గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడ్డవారిని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News