ntr: జూనియర్ ఎన్టీఆర్ వాచ్ ధర తెలిస్తే.. కళ్లు బైర్లు కమ్ముతాయి!

  • ఎన్టీఆర్ వాచ్ రిచర్డ్ మెల్లే మెక్ లారెన్ కంపెనీదని సమాచారం
  • ఎఫ్ వన్ రేసుల్లో పాల్గొనేవారు ఈ వాచ్ లను ధరిస్తుంటారు
  • ధర అక్షరాల రూ. 2.20 కోట్లు  

జూనియర్ ఎన్టీఆర్ ధరించిన వాచ్ పై ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది. రాజమౌళి కుమారుడు కార్తికేయ వివాహం కోసం టాలీవుడ్ ప్రముఖులంతా జైపూర్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చేతికి ఉన్న వాచ్ ను చూసి కొందరు షాక్ అయ్యారు. దాని ధర తెలుసుకుని అవాక్కయ్యారు. ఆ వాచ్ రిచర్డ్ మెల్లే మెక్ లారెన్ కంపెనీదని తెలుస్తోంది. ఎఫ్ వన్ రేసుల్లో పాల్గొనేవారు అత్యంత ఖరీదైన ఈ వాచ్ లను ధరిస్తుంటారు. దీని ధర అక్షరాలా రూ. 2.20 కోట్లు. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More Telugu News