: ఎండలు కాస్త తగ్గాయి బాబూ!


'మహాసేన్' తుపాన్ పుణ్యమా అని రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. కోస్తాంధ్ర జిల్లాల్లో పడ్డ వర్షం ప్రభావంతో ఎండల ధాటికి అల్లాడిన ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. తీరం వెంబడి ఇంకా తుపాన్ ప్రభావం కొనసాగుతుండడంతో ప్రచండభానుడు కాస్త శాంతించాడు. దీంతో రాజధానిలో ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు చేరుకుంది. ఇటీవల రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదైన రామగుండంలో 37 డిగ్రీలు నమోదైంది. విశాఖలో సాధారణ ఉష్ణోగ్రత 33 డిగ్రీలు వుంది.

  • Loading...

More Telugu News