: గవర్నర్ ను కలిసిన బాబు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ను కలిసారు. అవినీతి మంత్రులను కేబినెట్ నుంచి బర్తరఫ్ చెయ్యాలని బాబు గవర్నర్ ను కోరారు. జగన్ అక్రమాస్తుల కేసులో నిందితులు కేబినెట్లో కొనసాగేందుకు అర్హులు కారంటూ ఫిర్యాదు చేసారు. గవర్నర్ ను బాబుతో పాటూ పలువురు టీడీపీ నేతలు కూడా కలిసారు.