: అవినీతి మంత్రులు పదవుల్ని వీడాలి: పాలడుగు


అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు తమ పదవుల్ని త్యజించి, పార్టీకోసం పనిచేయాలన్న కామరాజ్ ప్లాన్ ను రాష్ట్రంలో అమలు చెయ్యాలని ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావు డిమాండ్ చేసారు. ముఖ్యమంత్రి పార్టీలోని సీనియర్లతో ప్రభుత్వ అంశాలేవీ చర్చించడం లేదని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఢిల్లీ వైపు చూడకుండా పీసీసీ ఛీప్, సీఎం తమవైన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. సీఎం పార్టీలోని నేతలందరితోనూ చర్చలు జరిపితే భవిష్యత్ బాగుంటుందన్నారు.

  • Loading...

More Telugu News