: సోనియాతో రఘవీరా భేటీ
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో మంత్రి రఘవీరారెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రవ్యవహారాలు, పార్టీ పరిస్థితిపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా పునరావృతం కావాలంటే చేపట్టాల్సిన చర్యలపై కూడా చర్చిస్తున్నట్టు సమాచారం.