: నిజామాబాద్ లో సీఎం పర్యటన


నిజామాబాద్ జిల్లాలో నేడు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా బోధన్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సీఎం పర్యటన సందర్భంగా టీఆర్ఎస్, టీ-జేఏసీ నేతలు ఆందోళన చేసే అవకాశం ఉండడంతో కొంతమంది నేతలను ముందస్తు జాగ్రత్తగా అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News