: చాలెంజర్స్ ను కట్టడి చేసిన మిస్టరీ స్పిన్నర్
మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ 4 వికెట్లు తీసి బెంగళూరును కట్టడి చేశాడు. ప్రమాదకారి క్రిస్ గేల్ తన ట్రేడ్ మార్కు దూకుడు ప్రదర్శించడంలో విఫలమైనవేళ.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్వల్ప స్కోరుతోనే సరిపెట్టుకుంది. కోల్ కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ లో నిర్ణీత ఓవరల్లో 9 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. గేల్ 33 పరుగులు, ఏబీ డివిల్లీర్స్ 28 పరుగులు చేశారు.