: ప్రధాని నివాసం ముట్టడికి బీజేపీ యత్నం


యూపీఏ పాలన అవినీతిమయం అవుతున్నా ఉదాసీనంగా వ్యవహరిస్తోన్న ప్రధాని మన్మోహన్ సింగ్ వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ యువమోర్చా డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలో బీజేపీ యువమోర్చా కార్యకర్తలు నేడు ఢిల్లీలో ప్రధాని నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ముందు జాగ్రత్త చర్యగా ప్రధాని నివాసం సమీపంలోని మెట్రోరైల్ స్టేషన్ ను మూసివేశారు. తుగ్లక్ రోడ్ వద్ద 144 సెక్షన్ విధించారు.

  • Loading...

More Telugu News