: ఆ ఇద్దరి స్ఫూర్తితోనే కాంగ్రెస్ లో చేరుతున్నా: గజల్ శ్రీనివాస్


ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. నేడు ఆయన కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం స్వీకరించారు. గాంధీ భవన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పీసీసీ మాజీ చీఫ్ డి. శ్రీనివాస్ ఆయనకు సభ్యత్వం అందించారు. ఈ సందర్భంగా గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ, తన తల్లి, తాత స్ఫూర్తిగా పార్టీలో చేరుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ లగడపాటి రాజగోపాల్ కూడా పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News