: తానా సభలకు చిరంజీవి


అమెరికాలోని ప్రముఖ తెలుగు సంఘం తానా నిర్వహించబోయే 19వ మహాసభలకు ముఖ్య అతిథిగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి హాజరవనున్నారు. ఈరోజు లండన్ వెళుతున్న చిరంజీవి ఆ పర్యటన అనంతరం అమెరికా వెళతారు. అక్కడ ఈ నెల 24 నుంచి 26 వరకు జరిగే మహాసభల్లో పాల్గొంటారు. కాగా, 2013-15 సంవత్సరాలకు తానా కార్యవర్గ ఎన్నికలు ముగిశాయి. అధ్యక్షుడిగా నన్నపనేని మోహన్ ఎంపికయ్యారు. తానా మహాసభల్లో ప్రస్తుత అధ్యక్షుడు తోటకూర ప్రసాద్ నుంచి నన్నపనేని మోహన్ బాధ్యతలు స్వీకరిస్తారు.

  • Loading...

More Telugu News