కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 7 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. ఓపెనర్ పార్థివ్ పటేల్ 61 పరుగులు చేయగా, ఆల్ రౌండర్ తిస్సర పెరీరా 32 పరుగులతో నాటౌట్ గా మిగిలాడు.