: ఆధిక్యంలో ఇమ్రాన్ పార్టీ


పాకిస్తాన్ లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. ఈ సాయంత్రం పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. కాగా, మాజీ క్రికెట్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ ఫలితాల్లో దూసుకుపోతోంది. ఆ పార్టీ ఆరు చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పార్టీ పీఎంఎల్-ఎన్ ఒక్క స్థానంలో ఆధిక్యం సాధించింది. ఇమ్రాన్ ఖాన్ ఎన్నికల ప్రచారం సందర్భంగా గాయపడడంతో ఆయన పార్టీకి అనుకూలంగా సానుభూతి పవనాలు వీస్తున్నాయని పాక్ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

  • Loading...

More Telugu News