: కడియంను కలిసిన బీజేపీ నేతలు


టీడీపీ నుంచి రాజీనామా చేసిన కడియం శ్రీహరిని బీజేపీ నేతలు కలిసారు. తెలంగాణ సాధన దిశగా కలిసి పని చేద్దామంటూ కడియంను తమ పార్టీలోకి రావాల్సిందిగా బీజేపీ నేతలు ఆహ్వానించారు. తమ పార్టీ అధిష్టానంతో మాట్లాడించేందుకు త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పారు.

  • Loading...

More Telugu News