Andhra Pradesh: ఈ నెల 6న మంత్రి మండలి సమావేశం: ఏపీ సీఎస్
- సాయంత్రం 3 గంటలకు సమావేశం
- 1వ బ్లాక్ మొదటి అంతస్తులో సమావేశం
- ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశం ఈ నెల 6వ తేది సాయంత్రం 3 గంటలకు సచివాలయం 1వ బ్లాక్ మొదటి అంతస్తులోని కేబినెట్ సమావేశ హాలులో జరగనుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, అదే రోజు పోలవరం ప్రాజెక్ట్ పురోగతిని కేంద్ర బృందం పరిశీలించనుంది.