santhosh sobhan: 'పేపర్ బాయ్'పట్ల మహేశ్ .. ప్రభాస్ ఆసక్తి

- కొత్త కోణంలో 'పేపర్ బాయ్' ప్రేమకథ
- నిర్మాతగా మారిన సంపత్ నంది
- ఈ నెల 31వ తేదీన విడుదల
యూత్ ను ఆకట్టుకునే ప్రేమకథాంశంతో ఈ నెల 31వ తేదీన 'పేపర్ బాయ్' ప్రేక్షకుల ముందుకు రానుంది. జయశంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంతోష్ శోభన్ .. రియా సుమన్ నాయకా నాయికలుగా నటించారు. సంపత్ నంది నిర్మాతగా మారి ఒక చిన్న సినిమాగానే దీనిని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాడు.
