: నేనే తప్పూ చేయలే.. రాజకీయాల వల్లే రాజీనామా: అశ్వని


తాను ఏ తప్పూ చేయలేదని, కేవలం రాజకీయ పరమైన కారణాల వల్లే మంత్రి పదవికి రాజీనామా చేశానని అశ్వని కుమార్ చెప్పారు. పార్టీకి విధేయుడిగా రాజీనామా చేశానన్నారు. మరి బొగ్గు కుంభకోణం దర్యాప్తు నివేదికలో తలదూర్చి సుప్రీం కోర్టుతో అక్షింతలు వేయించుకున్న విషయాన్ని ఆయన ప్రస్తావించలేదు. అశ్వని కుమార్ దృష్టిలో అది తప్పు కాదేమో!

  • Loading...

More Telugu News