: పాక్ లో గెలుపు ఎవరిది?


పాకిస్థాన్ లో ప్రజాస్వామ్యయుతంగా జరుగుతున్న ఎన్నికల్లో అక్కడక్కడ హింసాత్మక సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా కరాచీలో జరిగిన బాంబు దాడిలో 9 మంది మృతి చెందగా మరింతమంది క్షతగాత్రులయ్యారు. ఇక్కడ జరుగుతున్న ఎన్నికలను ప్రపంచదేశాలన్నీ ఆసక్తిగా గమనిస్తున్నాయి. మరో వైపు పాకిస్థాన్ లో గెలుపు మాజీ క్రికెటర్ తెహ్రీకే ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ కు దక్కుతుందని పలు సర్వేలు పేర్కొనగా, నవాజ్ షరీఫ్ పార్టీనుంచి ఇమ్రాన్ ఖాన్ కి గట్టీ పోటీ ఎదురవ్వనుందని కూడా మరికొన్ని సర్వేలు స్పష్టం చేసాయి.

  • Loading...

More Telugu News