: తిరుపతి, కరీంనగర్ మధ్య ప్రత్యేక రైళ్లు 11-05-2013 Sat 09:45 | కరీంనగర్, తిరుపతి మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ నెల 15న తిరుపతి నుంచి కరీంనగర్, 16న కరీంనగర్ నుంచి తిరుపతి మధ్య ఇవి నడుస్తాయని తెలిపారు.