కేంద్ర క్యాబినెట్ లో ఓ వికెట్ పడింది! రైల్వే శాఖ మంత్రి పవన్ కుమార్ బన్సల్ రాజీనామా వ్యవహారంలో సస్సెన్స్ వీడింది. ప్రధాని మన్మోహన్ తో సమావేశమైన బన్సల్... ఆయనకు తన రాజీనామా లేఖను సమర్పించారు.