: 2జీ కేసులో సీబీఐపై ప్రభుత్వ ఒత్తిడి: ప్రశాంత్ భూషణ్
2జీ కుంభకోణం కేసుపై విచారణ జరుపుతున్న సీబీఐపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అన్నారు. ఈ కేసులో నిందితులకు లభించిన బెయిల్ రద్దు చేయాలని అలాగే సీబీఐ న్యాయవాదిని కూడా 2జీ కేసు నుంచి తప్పించాలని ఆయన సూచించారు. ఈ కేసులో బయటపడ్డ ఆడియో టేపులు నిజమైనట్లయితే నేరపూరిత కుట్రగా పరిగణించాలని ప్రశాంత్ భూషణ్ విజ్ఞప్తి చేశారు.
- Loading...
More Telugu News
- Loading...